21, సెప్టెంబర్ 2010, మంగళవారం

చిరునామా లేని ఈ ఉత్తరం నీకు చేరుతుందా?

                       ప్రపంచం ఏమిచ్చిందని? అడిగితే నిన్ను నీకు చూపించాను.  
                       మానవత్వం అంటే అదా ? అని ప్రశ్నిస్తే నువ్వే చెయ్యాలని చెప్పాను .
                       స్నేహమంటే మనదే అన్నావు , "ఔను" అని చెప్పాను.                      
                       నా నమ్మకానికి బదులు ఏమిచ్సిందని  నావైపు చూస్తే  ,తలను దించుకున్నాను.
                       ప్రేమంటే మోసమా ? అని అడిగితే  మౌనం నా సమాధానం .
                     
                       సమాజ కీకారణ్యం లో ,అర్ధం చేసుకోలేని  మానవ మృగాల మద్య
                       నేను మనిషినేనా ? అని నువ్వు అన్నప్పుడు , నా మాట గుర్తుందా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి