26, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఆంటీ చిన్ను!

చిన్ను! ఆంటీకి

అమ్మ: చిన్ను! ఆంటీకి
ముద్దు పెట్టు.
చిన్ను: నేను పెట్టను.
అమ్మ: ఎందుకు పెట్టవురా?
చిన్ను: పొద్దున నాన్న పెడితే
చెప్పుతో కొట్టింది అందుకు....

టి.వి.9 చూసావా?

టి.వి.9 చూసావా?
22 మంది కాలేజ్ అమ్మాయిలు
ఆత్మహత్యకు ప్రయత్నించి
అపోలో హాస్పటల్లో జాయిన్ అయ్యారు
ఎందుకో తెలుసా?
.
.
.
.
.
నిన్న నా మొబైల్
స్విచ్ ఆఫ్ లో వుంది.
సిల్లి గాళ్స్... 


సానియా మీర్జా

సానియా మీర్జా నిజమైన  
దేశ భక్తురాలు
మనం చిన్నప్పుడు చేసే
ప్రతిజ్ఞను పాటించింది 
ఇండియా ఈజ్ మై కంట్రీ 
ఆల్ ఇండియన్స్ ఆర్
మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్
అందుకే ఇతర దేశ అబ్బాయిని  
పెళ్ళి చేసుకుంది  


100 మెసేజులు

నువ్వు : 100 మెసేజులు రిసీవ్
చేసుకోగల ధీరుడివా
నువ్వు?
సీతారాం : మంచి మంచి మెసేజులు
ఎంచుకుని మరీ పంపు
నువ్వు: వాటిని పంపిస్తే
నీ ఇన్ బాక్స్ ఫుల్ అవుతుందిరా... 
సీతారాం : లెక్క ఎక్కువైనా పర్వాలేదు, 
తక్కువ కాకుండా చూసుకో...!!
నువ్వు: వాటిలో ఒక్కటి డిలేట్ చేసినా
నువ్వు ఓడినట్టేరా.
సీతారాం : ఒక్కొక్క మెసేజ్ కాదు
నువ్వు 100 మెసేజులు ఒకేసారి పంపు....

చూడు నీకోసం

!!!!!!...-=======

చూడు నీకోసం
ప్రేమతో బ్రష్ కొని
పంపాను.
.
.
అది...ఓరల్-బి
.
.
కనీసం ఈరోజు అయినా
బ్రష్ చేయ్ ప్లీజ్
!!!!!!...

"బట్టతల" వుంటే

భార్య : ఏవండీ! "బట్టతల" వుంటే
చాలా గొప్పవాళ్ళు అవుతారంట నిజమేనా?
భర్త: ఓసి చెవిటిదానా
అది "బట్టతల" కాదే
"పట్టుదల"

ఒక అమ్మాయి

ఒక అమ్మాయి ఉండేది,
రోజూ చూసేది,
చూస్తూ నవ్వేది,
నవ్వుతూ పాట పాడేది,
పాడుతూ సిగ్గు పడేది,
నేను అనుకున్నా ప్రేమ అని,
తరువాత తెలిసింది
ఆమె పిచ్చిదని..

కాలేజ్

కాలేజ్ - బొమ్మరిల్లు,

స్టూడెంట్ - సైనికుడు,

క్లాస్ - అప్పుడప్పుడు,

పరీక్షలు - అనుకోకుండా ఒక రోజు,

పరీక్ష పేపర్ - అపరిచితుడు,

లెక్కలు - ఘర్షన,

కాపి - ఒకరికొకరు,

స్లిప్స్ - ఆపధ్బందవుడు,

రిజల్ట్స్ - అదృష్టం,

పాస్ - స్టూడెంట్ నెం:1,

ఫెయిల్ - అంతులేని కధ,

సప్లిమెంటరి - నువ్వొస్తానంటే నేనొద్దంటానా,
మొదటి సంవత్సరం - బుద్దిమంతుడు,
రెండవ సంవత్సరం - కంత్రి,
మూడవ సంవత్సరం - పోకిరి,
నాల్గవ సంవత్సరం - దేశముదురు,
పేరెంట్స్ మార్క్స్ గురించి అడిగితే - ఆ ఒక్కటి అడక్కు...!

అమ్మాయి

అమ్మాయి: నన్ను ముద్దు పెట్టుకో...
అబ్బాయి : అలాగే...
అమ్మాయి: ఎందుకు అంత స్పీడుగా పెట్టుకుంటున్నావు?
అబ్బాయి : మళ్ళీ నీ బోయ్ ఫ్రెండ్ వస్తాడేమో?
అమ్మాయి:  వాడి మొహం... వాడు ఎస్.ఎం.ఎస్ చదువుతున్నాడు.
 

టైం అయిపోయింది

యమ :
నీ టైం అయిపోయింది
అమ్మాయి :
తప్పించు కోవడానికి
ఏదైనా అవకాశం వుందా?
యమ :
ఈ ఎస్.ఎం.ఎస్. చదువుతున్న
వారిని గనుక నువ్వు
ముద్దు పెట్టుకుంటే
తప్పించుకోవచ్చు
అమ్మాయి :
చీ... యాక్... థు...
నేను చావడానికి సిద్దం

మనసు సరిగా లేదని

ఎందుకో మనసు సరిగా లేదని
డాక్టర్ దగ్గరకు వెళితే
ఎవరికైనా తలమాసిన వాడికి
ఎస్.ఎం.ఎస్. చేయి సరిపోతుంది అన్నాడు
నాకు మాత్రం నువ్వు తప్ప
ఎవరున్నార

అమ్మా నా పెళ్ళి

ఫిల్ల కోతి: అమ్మా నా పెళ్ళి
ఎపుడు అవుతుంది?
ఎంత సేపు ఆగాలి?
తల్లి కోతి: 1 నిముషం ఆగు
పెళ్ళి కూతురు మెసేజ్ చదువుతుంది,
అది అయిన వెంటనే నీ పెళ్ళి


మొత్తం మీరే చేసారు

మొత్తం మీరే చేసారు ...అంతా మీరే చేసారు
డాడ్:ఏం చేసాను రా?
సన్: ఈ బీర్ మీరే సెలక్ట్ చేస్తారు
అది నాకు కరక్ట్ అని మీరే డిసైడ్ చేస్తారు
నాకు దాన్ని విసిరేసి
నాకు విస్కి కావాలి అని అరవాలనిపిస్తుంది
బారు కి పంపిస్తారు నేనేదో తాగాలని వెళ్తాను
కాని మీరు నాకంటే ముందే ఫోన్ చేసి మా వాడికి
మినీ బీర్ ఇవ్వండి లేకపోతే
వాడు వోమిటింగ్ చేసుకుంటాడు అని చెప్తారు
నవ్వుతున్నారు నాన్నా నన్ను చూసి
చివరికి సిగరెట్ ఎలా కాల్చాలో కూడా
మీరే చేప్తే మూతి కాలిపోతుంది నాన్న

ఫ్రేమ అనేది

ఫ్రేమ అనేది ఒక శక్తి,
దాన్ని సృష్టించలేము,
నాశనం చేయలేము,
కేవలం ఒక రూపం నుంచి
మరో రూపంలోకి మార్చగలం.
ఈ రోజు దీప, రేపు రూప,
ఎల్లుండి ఇంకో పాప...


ఇంజినీరింగ్ కాలేజ్

అమ్మాయి తో అబ్బాయి :  
ఈ కొబ్బరి చెట్టు పైకి ఎక్కితే 
ఇంజినీరింగ్ కాలేజ్ అమ్మాయిలు 
కనబడతారు తెలుసా?
అబ్బాయి తో అమ్మాయి : 
అక్కడ నుండి రెండు చేతులూ వదిలేస్తే
మెడికల్ కాలేజ్ అమ్మాయిలు
కూడా కనబడతారు.


పంపండి మరియు గెలవండి

"నేను నిన్ను ప్రేమిస్తున్నాను"
ఈ మెసేజ్ ని 10 మంది
అమ్మాయిలకు పంపండి
మరియు గెలవండి
లగ్జరీ కార్ లో
మీ దగ్గరిలోని
పోలీస్ స్టేషన్ కు
వెళ్ళే అవకాశం
అంతే కాదు
ఉచిత భోజనం
మరియు వసతి కూడా.

ఒక మంచి లవ్వర్

ఏడుకొండలవాడా...
వెంకటరమణా...
గోవిందా... గోవిందా
స్వామీ, నాకు
ఫిబ్రవరి 14 కల్లా
ఒక మంచి లవ్వర్ దొరికితే
ఇప్పుడు ఈ ఎస్.ఎం.ఎస్
చదువుతున్నవారికి
గుండు కొట్టిస్తా

ఎందుకు?
ఒక చెట్టుపై 5 పక్షులు
కూర్చుని వున్నాయి.
ఇంతలో ఒక వేటగాడు
వాటిని చూసి తుపాకితో
చెట్టుపైకి కాల్చాడు
అప్పుడు 4 పక్షులు పైకి
ఎగిరిపోయాయి. కాని ఒకటి మాత్రం
చెట్టుపై అలాగే కూర్చునివుంది
ఎందుకు?
...
...
...
...
...
దానికి బలుపు (నీలాగ

సెల్ ఫోన్ ఒక

సెల్ ఫోన్ ఒక దేవాలయం
ఎస్.ఎం.ఎస్ దానిలోని దేవుడు
ఎస్.ఎం.ఎస్ పంపే వాళ్ళు పూజారి
ఎస్.ఎం.ఎస్ చదివే వాళ్ళు భక్తులు
చదివి ఎస్.ఎం.ఎస్ చేయని వాళ్ళు
గుడి బయట అడుక్కునే వాళ్ళు..

ఎస్.ఎం.ఎస్ చెయ్యడం లేదు

హాయ్, ఏమిటీ ఈ మధ్య అసలు
ఎస్.ఎం.ఎస్ చెయ్యడం లేదు ఎందుకు?
రీచార్జ్ చేయలేదా?
సరే, రీచార్జ్ కార్డ్ నంబరు పంపిస్తున్నా.
క్రిందికి నొక్కు
..
..
...
..
...
..

ఇక్కడ బ్లేడ్ తో గీకు....