మీడియా ముందుకు వచ్చిన బ్రహ్మానందం ఏమీ మాట్లడడం లేదు, ఆయన కాసేపు మౌనంగా ఉన్నారు!

అక్కడికి వచ్చినవారంత ఇప్పుడు ఆయన ఏం మాట్లడతారు, అసలు ఇప్పుడు
ఏం చేస్తున్నారు అనీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు , వారి హాహాభావాలు ఈ కింది ఫోటోలలో వ్యాఖ్యల రూపంలో..

సినీ రంగంలోని కొందరు ప్రముఖ హీరోలు సైతం బ్రహ్మానందం ఇంటీ వద్దకి వచ్చారు,
వారు కూడా ఇదంతా ఇలా గమనిస్తున్నారు

ఇంతలో నిశ్శబ్ధాన్ని చేదిస్తూ బ్రహ్మానందం గారు నవ్వుని
మొహానికి పులుముకుని ముందుకొచ్చారు ఇలా !

ఏం చేస్తున్నారు అనీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు , వారి హాహాభావాలు ఈ కింది ఫోటోలలో వ్యాఖ్యల రూపంలో..

సినీ రంగంలోని కొందరు ప్రముఖ హీరోలు సైతం బ్రహ్మానందం ఇంటీ వద్దకి వచ్చారు,
వారు కూడా ఇదంతా ఇలా గమనిస్తున్నారు

మొహానికి పులుముకుని ముందుకొచ్చారు ఇలా !

అప్పుడే ఏమైంది ఇంకా ఉంది ! 5 వ భాగం అసలైంది, ఇది కేవలం హాస్యం కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదని మనవి! సరదాగా నవ్వుకోండి అంతే ..