31, జనవరి 2011, సోమవారం

బ్రహ్మానందం మీద దాడి జరిగితే?...3


బ్రహ్మానందంగారి పై దాడి సంఘటన గురించి తెలుసుకున్న మరికొందరి స్పందనని ఈ కింది ఫొటోవ్యాఖ్యల రూపంలో చూద్దాం..






ఇంతలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ బ్రహ్మానందం మీడియా ముందుకు వచ్చారు , ఆయన ఇంటి వద్ద కోలహలంగా ఉంది, ఆయన ఎంచెబుతారని అందరు ఉత్ఖంటగా ఎదురుచూస్తున్నారు.బైటకి వస్తూనే ఇలా విచార వదనంతో కనిపించారు బ్రహ్మానందం గారు!

ఇంకాఉంది! అనుసంధాన టపాలో బ్రహ్మానందం గారి వివరణతో ముగుస్తుంది ఈ టపాల భాగోతం, మిమ్మల్ని అలరించడానికే ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి!
Will be back soon :)

30, జనవరి 2011, ఆదివారం


కమిడియన్ బ్రహ్మానందంగారి పై దాడి సంఘటన గురించి తెలుసుకున్న మరికొందరి స్పందనని
ఈ టపాలోని ఫొటోలలో చూద్దాం





ఇంకాఉంది! ముచ్చటగా మూడవ భాగంలో ముగిస్తా :)
ఈ కథ పూర్తిగా కల్పితం కేవలం హాస్యం కోసం మాత్రమే,ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి.