25, జనవరి 2011, మంగళవారం

బ్రహ్మానందం మీద దాడి జరిగితే?...1

ఈ కథ పూర్తిగా కల్పితం కేవలం హాస్యం కోసం మాత్రమే,ఎవరినీ నొప్పించడం నా ఉద్దెశం కాదని మనవి. ఓ రొజు ఒక చిన్న సినిమా షూటింగు పై ఎవరో ఆందోళనకారులు దాడి చేసారు, వారిని నచ్చచెప్పేందుకు వచ్చిన కమిడియన్ బ్రహ్మానందంగారి పై దాడి చేశారనే వార్త గుప్పుమంది.సినీ రంగంలో అలజడి మొదలైంది.
ఈ సంఘటన పై సినీ రంగ ప్రముఖులు ఎలా స్పందించారు అనే దానిని వారి ఫోటోలకు వ్యాఖల రూపంలో వారి హహాభావాలకు అనుగునముగా పెట్టాను. మొదట కొందరి స్పందన చూద్దం కింద ఫోటోలలో ..






మిగితా వారు కూడా ఎలా స్పందించారో మారో అనుసంధాన టపాలో పెడతాను